బ్రా లేకుండా షర్ట్ బటన్ విప్పి మరీ తన అందాలను చూపిస్తున్న పాయల్ రాజ్ పూత్.. ఫోటోలు

యంగ్ బ్యూటీ పాయల్ ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

Update: 2024-06-18 09:58 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పాయల్ ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. మొదటి సినిమానే హిట్ కావడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయిందనడంతో అతిశయోక్తి లేదు. అలాగే పాయల్ ‘మంగళవారం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు పోలీస్ అధికారిగా నటించిన రక్షణ జూన్ 7న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. అదేవిధంగా సోషల్ మీడియాలోను యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం తన ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో భాగంగా గ్రీన్ కలర్ ప్యాంట్, షర్ట్ వేసుకుంది. కానీ లోపల బ్రా ధరించకుండా షర్ట్ బటన్ విప్పి మరీ తన అందాలను చూపిస్తూ బోల్ట్ ఫోటో షూట్ చేసింది. దీంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఆ ఫోటోలను చూసేయండి.


Similar News