ఇప్పటికే ఒకరితో ముద్దులాడుతూ.. కొత్త బాయ్ ఫ్రెండ్ వేటలో పాయల్ రాజ్‌పుత్..?
‘RX100’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు
దిశ, సినిమా: ‘RX100’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదటి చిత్రంతోనే ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో అందాల కనువిందు చేస్తూ మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక తరచూ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసే భామ.. అతన్ని ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి చాలా తిప్పలు పడుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ హాట్ బ్యూటి ‘నీకు ఇంకా నీ సోల్ మేట్ కనిపించలేదని బాధపడకు ఎందుకంటే పెళ్లైన వాళ్లు కూడా ఇంకా వెతుక్కుంటూనే ఉన్నారు’ అంటూ ఒక కొటేషన్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఇందులో నెటిజన్లు చాలా అర్థాలు వెతుకుతున్నారు. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా ఇలా ఎందుకు మాట్లాడుతుందని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే.. ఇప్పటికే ఒకరితో ముద్దులాడుతున్న ఫొటోలు షేర్ చేస్తూనే కొత్త బాయ్ ఫ్రెండ్ వేటలో ఉందేమో మరి అంటున్నారు మరికొందరు.
Read More:
కింద మొత్తం విప్పేసి ఫ్రీగా పడుకున్న పాయల్.. మేము సర్వీస్ ఇవ్వమా అంటున్న కుర్రాళ్లు
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’పై నిర్మాత క్లారిటీ