pavitra Lokesh- Naresh: మాకు ఒక పెళ్లే అవ్వక ఏడుస్తున్నాం.. ఇంకా ఎన్ని పెళ్లిళ్లు కావాలయ్యా నీకు?

సంతోష్ శోభన్ , మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా అన్నీ మంచి శకునాలే.

Update: 2023-03-25 03:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంతోష్ శోభన్ , మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా "అన్నీ మంచి శకునాలే". ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ ఈవెంటుకు నరేష్ పెళ్లి కొడుకు లుక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వేదిక మీద రాజేంద్ర ప్రసాద్, నరేష్‌ను ఒక ఆట ఆడుకున్నాడు. " పెళ్లి కొడుకులాగా ఉన్నావ్ ..నువ్వు ఎప్పుడూ నిత్య పెళ్లికొడుకువేరా.. అంటుండగా అక్కడ ఉన్న వారందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వేశారు. చాలా కాలంగా పవిత్ర లోకేష్‌తో ప్రేమాయణం నడిపిన నరేష్ మూడు ముళ్ల బందంతో ఒక్కటయ్యారు. పవిత్రతో లిప్ కిస్ నుంచి పెళ్లి వీడియో వరకు కుండ్ షాకులు మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు. ఇది చూసిన నెటిజెన్స్ ఇంకా మాకు ఒక పెళ్లికే లేక ఏడుస్తున్నాం.. . ఇంకా ఎన్ని పెళ్లిళ్లు కావాలయ్యా నీకు?  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News