రాఘవ్ చద్దాతో డేటింగ్.. స్పందించిన పరిణీతి

ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో డేటింగ్ ఇష్యూపై నటి పరిణితి చోప్రా స్పందించింది.

Update: 2023-04-19 12:04 GMT
రాఘవ్ చద్దాతో డేటింగ్.. స్పందించిన పరిణీతి
  • whatsapp icon

దిశ, సినిమా: ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో డేటింగ్ ఇష్యూపై నటి పరిణితి చోప్రా స్పందించింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో దీనిపై క్లారిటీ ఇస్తూ.. ‘నా వ్యక్తిగత విషయాల గురించి మీడియాకు ఆసక్తి లేకపోతే.. ఒక నటిగా నేను ఏమీ సాధించలేదని అర్థం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే ఎలాంటి దాపరికం లేకుండా స్పష్టత ఇస్తాను. అసలు ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేకపోయినా స్పందించాల్సి వస్తుంది. మనం ఎలాంటి ప్రొఫెషన్‌లో ఉన్నా.. ఒక సర్కిల్ అనేది ఉంటుంది. మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం నిజంగా అమర్యాదకరం’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read..

న్యూడ్ వీడియో లీక్.. సూసైడ్ అటెంప్ట్ చేసిన లేడీ సింగర్ 

Tags:    

Similar News