Samantha వ్యాధిపై స్పందించిన Jr NTR
సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ''తాను గత కొద్ది రోజులుగా.. మైసిటిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్‌తో బాధ పడుతున్నట్లు తెలిపింది. అయితే తొందరగా కోలుకుంటా అనుకున్న కానీ, ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న.. ప్రస్తుతం నాకు బాగానే ఉందంటూ.. అభిమానులతో తన పోస్ట్ రూపంలో పంచుకుంది. ఇక ఈ విషయం తెలిసిన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు.. అభిమానులు సమంత పోస్ట్‌పై స్పందించారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా సమంత పోస్ట్‌పై స్పందిస్తూ.. ''సామ్ నువ్వు త్వరగా కోలుకోవాలి.. అందుకు కావాల్సినంతా శక్తిని పొందాలి'' అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Read more: