బంచిక్ బంచిక్ సినిమాలు తీయొద్దంటూ Samantha ని ఏకిపారేస్తున్న నెటిజెన్స్.. ఎందుకంటే?

ఓ వైపు ఖుషి సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుంటే..మరో వైపు ట్రోల్ర్స్ మాత్రం సమంతని వదలడం లేదు.

Update: 2023-09-03 05:03 GMT

దిశ,వెబ్ డెస్క్: ఓ వైపు ఖుషి సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుంటే..మరో వైపు ట్రోల్ర్స్ మాత్రం సమంతని వదలడం లేదు. ఈ సినిమాకి రివ్యూ ఇచ్చే సమయంలో ఓ నెటిజెన్ సామ్ ని ఏకిపారేసాడు. " నిజంగా ఒక పావు గంట సినిమా చాలా బావుంది. సమంత నేను ఒకటే కోరుకుంటున్న.. నీకు పెళ్లి అయింది, పెళ్లికి ముందు ఒకరితో లవ్వు ఉంది .. ఆ తర్వాత విడాకులు తీసుకున్నావ్.. ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అయింది.. ఇన్ని జరిగిన నువ్వు.. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాలు తీయడం మానేసి.. ఆ బాత్ రూమ్లో కెమెరాలు ముందు పెట్టి బంచిక్ బంచిక్ సీన్స్, లిప్ కిస్ లు చేస్తూ .. ఈ సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇద్దామని.. నిన్ను చూసి ఎంత మంది ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకుంటున్నారో తెలుసా? ప్లీజ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండండి.. సమంత నీకు ట్రీట్మెంట్ కు డబ్బులు లేకపోవచ్చు? కానీ ఇటువంటి బంచిక్ బంచిక్ సినిమా తీయొద్దంటూ.. వేడుకుంటున్నారు. 

Read More : సమంత ‘ఖుషి’ సూపర్ హిట్.. అజ్ఞాతంలోకి వెళ్లిన నాగచైతన్య ఎందుకో తెలుసా?


Similar News