గ్రీన్ శారీలో స్నేహ.. స్లీవ్‌లెస్ బ్యూటీ అంటున్న నెటిజన్లు(ఫొటోలు)
అలనాటి స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈ భామ ఇప్పటికీ సౌందర్య లేని లోటు తీరుస్తుంది అని అనడంలో అతియోశక్తి లేదు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ మళ్లీ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ ఏమైందో ఏమో కానీ ప్రసేంట్ సైలెంట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి పెళ్లై పిల్లలు ఉన్న ఇప్పటికీ అందంలో ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నది. ఈ క్రమంలోనే ఈమె ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా స్నేహ తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ శారీ కట్టుకొని వయ్యారంగా చూస్తూ ఫొటోలకి స్టిల్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు చీరలో స్లీవ్‌లెస్ బ్యూటీలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరీ మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.
(photo link cridits to sneha instagram id)