రూ. 10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయన్.. నిర్మాతల మనసులో!
దిశ, సినిమా: లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార కెరీర్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్న బ్యూటీ.. నెక్స్ట్ పిక్చర్‌కు ఏకంగా రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందని టాక్..Latest Telugu News
దిశ, సినిమా: లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార కెరీర్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్న బ్యూటీ.. నెక్స్ట్ పిక్చర్‌కు ఏకంగా రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందని టాక్. నీలేష్ కృష్ణ డైరెక్షన్‌లో రాబోతున్న మూవీకి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న బ్యూటీ.. దక్షణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా ఎదిగింది.
గాడ్ ఫాదర్, ప్రేమమ్, గోల్డ్ చిత్రాలకు రూ. 5కోట్లు తీసుకున్న నయన్.. రెమ్యునరేషన్ డబుల్ చేసినా సరే ఏమాత్రం సంకోచించకుండా ఓకే చెప్పేస్తున్నారు మేకర్స్. ప్రజెంట్ నయన్‌కు అంత డిమాండ్ ఉంది కాబట్టే ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
నేను అలాంటి దాన్ని కాదు! రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
సమంతకు మరో అవకాశం.. టాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న బ్యూటీ ?
ముగ్గురితో లవ్.. ఎనిమిది నెలల ముందే బ్రేకప్ : 'సీతా రామం' హీరోయిన్