నాగార్జున అలా చేయడం తట్టుకోలేకనే డివోర్స్ ఇచ్చేసిన మొదటి భార్య

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయ్యాల్సిన అవసరం లేదు.

Update: 2023-04-20 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయ్యాల్సిన అవసరం లేదు. అయితే ఈ హీరో ముందుగా దగ్గుబాటి రామానాయుడి గారాల కూమార్తె శ్రీలక్ష్మీని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ నాగచైతన్య జన్మించాక ఇరువురి మధ్య మనస్పర్థాలు రావడంతో విడిపోయారు. అనంతరం సహానటి అమలను పెళ్లి చేసుకున్నాడు. కాగా మొదటి భార్యతో ఎందుకు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చిందో ఇంతవరకు ఎవ్వరికీ క్లారిటీ లేదు.

రామానాయుడికి.. శ్రీలక్ష్మీ ఏకైక పుత్రిక. అలాగే వారసత్వంగా వచ్చిన వేల కోట్ల ఆస్తి కూడా కలిగి ఉంది. అందుకని ఏ విషయంలోనైనా తనదే నెగ్గలని చూసేదట. నాగార్జున సినిమాల్లో నటించడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ కావాలని ఉండేదట. ఈ హీరోకెమో సినిమాల్లో చేయడం ఇష్టం. దీంతో ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు కలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు. 

Read more:

ఆ వ్యక్తితో రష్మీ ప్రేమాయణం.. బయటపడిన అసలు సీక్రేట్ ఇదే

Tags:    

Similar News