కొడుకు పెళ్లి ఫిక్స్ చేసిన నాగబాబు.. కూతురుకోసమే ఆ డెసిషన్ తీసుకున్నాడా?
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వారిలో నాగబాబు ఒకరు. అయితే ఇటీవల నాగబాబు ఫ్యామిలీకి సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిహారిక, వరుణ్ తేజ్.
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వారిలో నాగబాబు ఒకరు. అయితే ఇటీవల నాగబాబు ఫ్యామిలీకి సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిహారిక, వరుణ్ తేజ్.
వీరు తెలుగు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల నాగబాబు గారాల పట్టీ, తన భర్తకు దూరంగా ఉంటుందని, విడాకులు కూడా తీసుకుంది అంటూ ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఈ రూమర్స్‌కు చెక్ పెట్టడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది ఏమిటంటే? వరుణ్ తేజ్ పెళ్లి ముచ్చట. ఇప్పటికే ఈయన లావణ్య త్రిపాఠీతో లవ్ లోఉన్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీటన్నింటికి చెక్ పెట్టడానికి వరుణ్ తేజ్‌కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Read more: