‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ రిలీజ్‌ డేట్‌..

‘జాతిరత్నాలు’ మూవీతో మంచి పాపులారిటీ సంపాదించిన యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి. ప్రస్తుతం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మహేష్‌ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ

Update: 2023-07-02 08:30 GMT

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ మూవీతో మంచి పాపులారిటీ సంపాదించిన యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి. ప్రస్తుతం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మహేష్‌ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్‌ మంచి బజ్‌ను క్రియేట్‌ చేసింది. ఇక ఈ సినిమాలో చాలా గ్యాప్ తర్వత నవీన్‌కు జోడీగా అనుష్క నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుండగా.. తాజాగా మూవీ టీం ఈ సినిమాను ఆగ‌స్టు 4న విడుద‌ల చేసే ఆలోచనలో ఉన్నట్లు స‌మాచారం. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై అఫిషియల్ ప్రకటన రానుంది.

Read More..

హీరోగా సింగర్ సునీత కొడుకు.. కల సాకారమైందంటూ ఎమోషనల్ పోస్ట్  

Tags:    

Similar News