బట్టలు విప్పినా, ముద్దులు పెట్టినా కఠినచర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్
ఈ మధ్య కాలంలో ఓటీటీలో వల్గర్ కంటెంట్ పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా ఓటీటీ మొత్తం బోల్డ్ సీన్స్‌తో నిండిపోతుంది. ఈ మధ్య ఓటీటీలో రిలీజైన లవ్ స్టోరీస్ 2 , జీకర్దాలో వల్గర్ కంటెట్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో ఓటీటీలో వల్గర్ కంటెంట్ పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా ఓటీటీ మొత్తం బోల్డ్ సీన్స్‌తో నిండిపోతుంది. ఈ మధ్య ఓటీటీలో రిలీజైన లవ్ స్టోరీస్ 2 , జీకర్దాలో వల్గర్ కంటెట్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దీంతో ఓటీటీలో బోల్డ్ సీన్స్‌పై జనాలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే విషయం పై రాజ్యసభ లో పెద్ద ఎత్తున చర్చలో జరిగాయి. కాగా ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు మినిస్టర్లు ఓటీటీలో వల్గర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుందని మరింత దారుణంగా తయారైపోతున్నారని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు దీనిపై అనురాగ్ ఠాకూర్ కూడా స్పందిస్తూ..ఓటిటి లో స్పాన్సర్స్ కు గట్టిగా ఇచ్చి పడేశారు. ఇకనుంచి ఓటీడీలో కంట్రోల్ తప్పిన,హద్దులు మీరిన, శృంగార సన్నివేశాలు, బోల్ సీన్స్ పెట్టిన సెన్సార్ తీసుకొస్తామంటూ స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Also Read: బరితెగించిన మతగురువు.. అమ్మాయికి ముద్దు పెడుతూ అక్కడ తాగుతూ అసభ్యకర ప్రవర్తన (వీడియో)
Also Read : Tamannaah Bhatia : రెడ్ శారీలో మిల్కీ అందాలు... కిల్లింగ్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ తమన్నా..