మంత్రి ఫేసుబుక్ పోస్ట్.. విద్యాశాఖ సలహాదారుగా Mia Khalifa
దిశ, సినిమా : ఎక్స్ పోర్న్ స్టార్ మియా ఖలీఫాను ఈజిప్ట్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సలహాదారుగా నియమించాలని డిమాండ్ చేశారు హ్యాకర్స్.
దిశ, సినిమా : ఎక్స్ పోర్న్ స్టార్ మియా ఖలీఫాను ఈజిప్ట్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సలహాదారుగా నియమించాలని డిమాండ్ చేశారు హ్యాకర్స్. బెహైరా ప్రావిన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ రెడా హెగాజీ ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేసిన వారు.. ఈ విచిత్రమైన డిమాండ్‌ను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో మియాను 'డాక్టర్. మియా ఖలీఫా'గా అభివర్ణించిన హ్యాకర్స్.. తమ డిమాండ్ నెరవేర్చకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇక సెక్యూరిటీ అథారిటీస్ ప్రమేయంతో కొద్ది గంటల తర్వాత ఫేస్బుక్ పేజీ నియంత్రణలోకి రాగా.. అపాలజీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు హెగాజీ. హ్యాకర్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు. కాగా ఇంతకు ముందు డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫర్ టీచర్ ఎఫెర్స్గా ఉన్న హెగాజీ.. ఈ మధ్యే కేబినెట్ షెఫ్లింగ్లో భాగంగా విద్యాశాఖ మంత్రిగా ప్రమోట్ అయ్యారు.
సెక్సీ మూవ్స్‌తో రెచ్చగొడుతున్న అంజలి