శుభ వార్త చెప్పిన Manchu Manoj.. ఏంటో తెలుసా ?

మంచు మనోజ్ తీసింది కొన్ని సినిమాలే అయినా వ్యక్తిగతంగా మంచి మనిషి

Update: 2023-01-18 07:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : మంచు మనోజ్ తీసింది కొన్ని సినిమాలే అయినా వ్యక్తిగతంగా మంచి మనిషి. కానీ అతని వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాల కూడా దూరంగా ఉంటున్నారు. సినీ కెరియర్లో మనోజ్ తీసిన తీసిన సినిమాలు వరసగా హిట్ అవ్వడంతో సెటిల్ అవుతాడని అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది.

ఒక్కడు మిగిలాడు సినిమా ఎన్నో అంచనాల మీద విడుదలయ్యింది.. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాకు ముందు మనోజ్ సినిమా హిట్ అవ్వకపోతే సినిమాల నుంచి తప్పుకుంటా అని చెప్పాడు.. మాట ఇచ్చినట్టుగానే సినిమాల నుంచి తప్పుకున్నాడు. మంచు మనోజ్ " It's been a while, i've been holding this special news close to my heart . Excited to enter into the next phase of my life Announcing on 20th Jan 2023 . Need all your blessing as always " అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ దేనిని ఉద్దేశించి పెట్టారన్నది ఇంకా తెలియాలిసి ఉన్నది. కొందరు సినిమా గురించి కానీ పెళ్లి గురించి కానీ అయి ఉంటుందని కామెంట్స్ చేసారు.

READ MORE

'జాయ్‌ల్యాండ్‌' తప్పక చూడండి: ప్రియాంక చోప్రా 

Tags:    

Similar News