Mamita Baiju : వర్షంలో తడుస్తూ.. తన అందంతో చంపేస్తున్న ప్రేమలు బ్యూటీ!

ప్రేమలు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ మమితా బైజు. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ నటి సర్వోపరి పాలక్కారన్ సినిమాతో

Update: 2024-07-20 05:42 GMT

దిశ, సినిమా : ప్రేమలు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ మమితా బైజు. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ నటి సర్వోపరి పాలక్కారన్ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసింది. తర్వాత హనీ బీ2 : సెలబ్రేషన్స్ డాకిని, వంటి చాలా సినిమాల్లో నటించింది. ఖోఖో వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా, ప్రేమలు సినిమాతో తెలుగులో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ క్యూట్ వీడియోస్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ వర్షంలో తడుస్తూ ఉన్న ఫోటోలు తన ఇన్ స్టాలో షేర్ చేసింది. వైట్ కలర్ బ్లూ ప్రింట్ ఫ్రాక్‌లో మళయాల బ్యూటీ చాలా అందంగా ఉంది. లేలేత పర్వాలను చూపిస్తూ వర్షంలో ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ నటి. తడిచిన డ్రెస్, ఆకాశాన్ని చూస్తూ ఏంజాల్‌లా కనిపిస్తూ తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రేమలు 2 మూవీతో పాటు, పలు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News