బిగుతైన అందాలతో ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్నా.. మలైకా
మలైకా అరోరా.. గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మహేష్ బాబు ‘అతిథి’ మూవీ లో
దిశ, సినిమా: మలైకా అరోరా.. గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మహేష్ బాబు ‘అతిథి’ మూవీ లో తొలిసారి తళుక్కుమంది. ఆ తర్వాత పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ప్రేక్షకులతో ‘కెవ్వుకేక’ పెట్టించింది. ప్రజంట్ నెంబర్ వన్ ఐటమ్ గర్ల్‌గా సత్తా చాటుతోంది. ఇక మువీస్ విషయం పక్కన పెడితే సల్మాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్‌తో విడాకులు తర్వాత మలైకా.. బోనీ కపూర్ తనయుడు హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ తో చేస్తోంది. ఇద్దరూ కలిసి చాలాసార్లు మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు. కానీ ఈ ఇద్దరి మధ్య ఏజ్ లిమిట్ ఎక్కువగా ఉండటంతో మలైక ని తరచు ట్రోల్ చేస్తూ ఉంటారు.
కానీ ఈ అమ్మడు ఏజ్ 50కు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ అంతే నాజుకైన శరీర ఆకృతితో అభిమానులను కవ్విస్తూ.. తన అందం, అభినయంతో ఎప్పుడూ సోషల్ మీడియాలో కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ‘ఝలక్ దిఖ్లా జా’ అనే బుల్లితెర షో గ్రాండ్ ఫినాలే లో తలుకు మంది మలైకా.
స్పాట్‌లైట్‌ని ఆలింగనం చేసుకుంటూ.. ఆకర్షణీయమైన రెడ్ కలర్ వన్-షోల్డర్ గౌను ధరించి కనిపించిది. చేతికి బ్లాక్ గ్లోవ్స్ వెసుకుని.. సున్నితమైన డైమండ్ చెవిపోగులు.. ఉంగరాలతో ఒక స్టన్నింగ్ లుక్ ఇచ్చింది. ప్రజంట్ ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More..
నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కరణ్ జోహార్ నాలో అది గుర్తించాడు : దిశా పటానీ