Mahesh Babu ‘గుంటూరు కారం’ అప్డేట్.. గ్యాప్ లేకుండా 20 రోజులు అదేపనట!

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’.

Update: 2023-07-01 05:57 GMT
Mahesh Babu ‘గుంటూరు కారం’ అప్డేట్.. గ్యాప్ లేకుండా 20 రోజులు అదేపనట!
  • whatsapp icon

దిశ, సినిమా: మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ‌లో శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చిన్న చిన్న కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ, రీసెంట్‌గా మేకర్స్ ప్రారంభించిన కొత్త షెడ్యూల్‌ని అనుకున్న సమయానికంటే ముందుగానే ఫినిష్ చేసేశారట. దీంతో ఈరోజు నుంచి మరో కొత్త లొకేషన్ స్టార్ట్ చేయనున్నారు. ఈ షూట్ కూడా గ్యాప్ లేకుండా దాదాపు 20 రోజులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Read more : కొందరు డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు.. అందుకే కెరీర్ ఇలా అయింది: Payal రాజపుట్

ఛీ, ఛీ రష్మికకు అంత చెడ్డ అలవాటు ఉందా..సాయంత్రం అయితే అదే పని అంట? 

Tags:    

Similar News