లేడీస్‌కు అవి పెద్దగా ఉంటే మహేష్‌కు నచ్చవట.. అందుకే నమ్రతను?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నారు.

Update: 2023-12-16 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిపోయింది. ఒక పాట నాలుగు సీన్లు మినహా మొత్తం షూట్‌ను కంప్లీట్ చేసినట్లు సమాచారం. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ త్వరలోనే థియేటర్ లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్రిన్స్ మహేష్ బాబుకు సంబంధించిన పలు వ్యక్తిగత విషయాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. మహేష్ గుడ్ పర్సన్, అలాగే తనలాగే మంచి క్వాలిటీస్, మంచి మనస్తత్వం ఉన్న వారితో ఫ్రెండ్షిఫ్ చేస్తారని, తను ఎలాంటి పర్సన్‌ను చూస్ చేసుకుంటాడో ప్రిన్స్‌కు బాగా తెలుసునని నెటిజన్లు నెట్టింట చర్చించుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా మహేష్ ఎదుటివారిలో ముందుగా చూసేది స్మైల్ అట. ఆయనకు బాగా నచ్చేది కూడా నవ్వేనట. ఫస్ట్ కళ్లు చూస్తారట. ఆ తర్వాత స్మైల్ చూస్తాడట. ఈయనకు లేడీస్‌కు కళ్లు పెద్దవిగా ఉంటే అస్సలు నచ్చవట. చాలా సింపుల్‌గా, అట్రాక్టివ్‌గా కనిపించాలట. అలాగే ముఖం కూడా ఫ్యాటీ ఫ్యాటీగా పఫీగా ఉంటే మహేష్‌కు అస్సలు ఇష్టపడడట. ఆడవాళ్లు కేకలు పెడుతూ.. అరుస్తూ పడి పడి నవ్వితే ఆయనకు నచ్చదట. అందుకే సూపర్ స్టార్ తనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న నమ్రతను లవ్ చేసి పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రిన్స్‌ను తెగ పొడిడేస్తున్నారు.

Tags:    

Similar News