'అవి చూడు ఎలా క‌దులుతున్నాయో..' కైలీని చూస్తూ హాట్ కామెంట్స్!

కర్దాషియాన్స్ స్టార్, నవ్వుతూ "నిజంగానా?" అంటుంది. NSFW comment about her butt made it to air.

Update: 2022-08-11 10:39 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఫ్యాష‌న్ మీడియాలోనే కాదు హాట్ టాపిక్స్‌లో ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉండే కైలీ జెన్న‌ర్ KUWTK (Keeping Up with the Kardashians) షోకు సంబంధించిన ఓ పాత వీడియో మళ్లీ తెరపైకి వ‌చ్చి, సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇందులో కైలీ జెన్నర్ మాజీ ప్రియుడు నుండి వచ్చిన 'NSFW' వ్యాఖ్యపై కర్దాషియన్ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ ఫుటేజీలో, మేకప్ మొగల్ అప్పుడే 18 ఏళ్లు నిండింది. ఒక కైలీ అభిమాని TikTokలో ఈ క్లిప్‌ను ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. అందులో, కైలీ, టైగా, ఆమె సోదరి కెండల్ జెన్నర్‌తో కలిసి విహారయాత్రను ఆస్వాదిస్తుంటారు. అందులో కైలీ ఒక కొండ రాయిపైకి వెళుతున్నప్పుడు, రాపర్ ఆమె బ్యాక్‌ని సూచిస్తూ, "ఐ సీ యూ జిగ్లిన్' అని వ్యాఖ్యానిస్తాడు. కర్దాషియాన్స్ స్టార్, నవ్వుతూ "నిజంగానా?" అంటుంది. టైగా "అవును, దట్ బూటీ జిగ్లిన్." అయితే, ఈ వీడియో పాత‌దైన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ కైలీ అభిమానులు టైగాతో ఆమెకున్న రిలేష‌న్‌షిప్‌ని స‌మ‌ర్థించ‌లేక‌పోతున్నారు. ఇద్ద‌రికీ వ‌యసులో చాలా వ్య‌త్యాసం ఉంద‌ని ఆరోపిస్తున్నారు. 

ఇలా చేస్తే భార్యాభర్తలిద్దరూ సెక్స్‌లో ఎంజాయ్ చేస్తారట 


Similar News