జపాన్‌లో ‘Rangasthalam’ పది రోజుల్లో ఎంత రాబట్టిందో తెలుసా?

జక్కన ‘RRR’ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు చరణ్. దీంతో తాజాగా జపాన్‌లో ‘రంగస్థలం’ సినిమా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఇక అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా 10 రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది

Update: 2023-07-23 06:26 GMT
జపాన్‌లో ‘Rangasthalam’ పది రోజుల్లో ఎంత రాబట్టిందో తెలుసా?
  • whatsapp icon

దిశ, సినిమా: జక్కన ‘RRR’ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు చరణ్. దీంతో తాజాగా జపాన్‌లో ‘రంగస్థలం’ సినిమా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఇక అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా 10 రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది. ఈ పది రోజుల్లో వసూలు చూసుకుంటే రోజుకు 300 నుంచి 400 టికెట్స్ అమ్ముడుపోగా ఇప్పటివరకూ రూ.30 మిలియన్‌కు పైగా జపనీస్ డాలర్స్‌ను వసూలు చేసినట్లు జపాన్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే చరణ్‌కు విదేశాలలో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

Also Read: Megastar Chiranjeevi ‘Bhola Shankar’ ట్రైలర్ డేట్ ఫిక్స్!

Tags:    

Similar News