బ్లూ కలర్ డ్రెస్‌లో దేవకన్యలా జాన్వీ.. చూపులతో చంపేయకు అంటున్న నెటిజన్లు
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే. తన తల్లికి ఏ మాత్రం తగ్గకుండా అదే అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది.
దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే. తన తల్లికి ఏ మాత్రం తగ్గకుండా అదే అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. మత్తెక్కించే కళ్ళతోనే కుర్రకారుకు మతిపోగోడుతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది. టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో, రామ్ చరణ్ సరసన ఒక సినిమాలో నటిస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తుంది.
తాజాగా జాన్వీ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని మత్తెక్కించే కళ్లతో ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు చూపులతో చంపేయకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.