Aishwarya రెండో బిడ్డకు జన్మనివ్వక పోవడానికి ఆ హీరోనే కారణమా?
Why are Aishwarya and Abhishek not planning for a second child?
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన అందచెందలాతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక పెళ్లై, కూతురు ఉన్నా కానీ ఈ అమ్మడు అందం ఏమాత్రం తగ్గలేదంటున్నారు పొన్నియిన్ సెల్వన్ సినిమా చూసిన ప్రేక్షకులు.
ఇక సోషల్ మీడియా వచ్చాక ఎన్నో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఐశ్వర్య, అభిషేక్‌కు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కొన్ని రోజుల క్రితం ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌కు విడాకులిచ్చి, సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఓ ఫక్షన్‌లో ఆరాధ్య కూడా సల్మాన్‌ను డాడీ అని పిలవడంతో రూమర్స్‌కు ఊతమిచ్చినట్లైంది. కాగా,సల్మాన్ ఖాన్ కారణంగానే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌తో రెండో బేబీకి జన్మనివ్వడానికి ప్లాన్ చేయడం లేదు అంటూ మరో రూమర్ వైరల్ అవుతోంది. అభిషేక్ ఐశ్వర్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందువల్ల వారు విడాకులు తీసుకొని ఐశ్వర్య సల్మాన్‌తో ఉంటుందని నెట్టింట్లో రూమర్స్ తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిపై అటు అభిషేక్ కానీ, ఇటు అందాల తారా ఐశ్వర్యరాయ్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి : అలియా భట్ శ్రీమంతం.. బంగారు బొమ్మలా ఉందంటున్న ఫ్యాన్స్