Prabhas Unstoppable షో ఎంత మంది చూశారో తెలిస్తే..షాక్ !

ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఒకరోజు ముందుగానే రిలీజ్ చేసారు.

Update: 2022-12-31 04:26 GMT
Prabhas Unstoppable షో ఎంత మంది చూశారో  తెలిస్తే..షాక్ !
  • whatsapp icon

 దిశ, వెబ్ డెస్క్ : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఒకరోజు ముందుగానే రిలీజ్ చేసారు. అయితే ఈ ఎపిసోడ్‌కు వచ్చిన వ్యూస్ చూసి షో నిర్వాహకులు కూడా షాక్ అయ్యారట.ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన 12 గంటల్లోనే 50 మిలియన్ మినిట్స్ వ్యూస్ వచ్చాయట. ఇన్ని వ్యూస్ వచ్చాయంటే ఎంత మంది జనాలు చూసి ఉంటారో మీరే ఒక్కసారి ఊహించుకోండి. ఇది అన్‌స్టాపబుల్ షో హిస్టరీలోనే మొదటి సారి ఈ రికార్డు నమోదు అయ్యిందట. ఈ ఎపిసోడ్ ప్రోమోకు కూడా కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆహాలో ఉన్న పాత రికార్డులన్నీ ఈ ఒక్క ఎపిసోడ్ బ్రేక్ చేసిందట. ప్రోమో రిలీజ్ అయిన కొంత సేపటికే వ్యూస్ కోట్ల మార్కుకు వెళ్ళింది. ఇప్పుడు ఎపిసోడ్ ఈ రేంజులో వెళ్తుందంటే పెద్దగా ఆశ్చర్యపడాలిసిన అవసరం లేదు. ఆహా వాళ్లకు న్యూ ఇయర్ సంబరాలు ప్రభాస్ ఎపిసోడ్‌తో మొదలయ్యాయి. 

Also Read..

పెళ్లి కాకముందే తల్లి అవుతున్న Charmy ! 

Tags:    

Similar News