బాలకృష్ణ చిన్న కూతురితో నాగచైతన్య పెళ్లి.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?

దిశ,సినిమా: స్టార్ హీరో నాగ‌చైతన్య మ్యారేజ్ గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజానికి తాను సమంతను ప్రేమించకపోతే బాలకృష్ణ ఇంటికి అల్లుడు‌గా వెళ్ళేవాడంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది..Latest Telugu News

Update: 2022-09-04 09:12 GMT

దిశ,సినిమా: స్టార్ హీరో నాగ‌చైతన్య మ్యారేజ్ గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజానికి తాను సమంతను ప్రేమించకపోతే బాలకృష్ణ ఇంటికి అల్లుడు‌గా వెళ్ళేవాడంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. విషయానికొస్తే.. అక్కినేని అండ్ నందమూరి ఫ్యామిలీలకు ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే.

  ఓ ఫంక్షన్‌కు హాజరైన ఇరువురి కుటుంబాలు బాలకృష్ణ చిన్న కూతురుని చైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలని అప్పట్లో అనుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే చైతూ సమంతతో ప్రేమలో పడటం వల్ల తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునట్లు తెలుస్తుండగా..  సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

Also Read : సినిమాలపై Samantha షాకింగ్ డెసిషన్.. షాక్‌లో ఫ్యాన్స్? 

Also Read : ఐ లవ్ కేసీఆర్ అంటూ తారక్ ఫ్యాన్స్ ను గెలికిన బండ్లన్న.. 

చైతూకు అదిరిపోయే షాకిచ్చిన Samantha.. రెండో పెళ్లికి రెడీ?


Similar News