నేను చనిపోయా బంగారం.. మెగా డాటర్ నిహారిక పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారిక కొనిదెల గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొనిదెల గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె విడాకులకు సిద్ధమైనట్టు.. అందుకే ఇన్‌స్టా నుంచి పోస్ట్‌లు డిలీడ్ చేసిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే నిహారిక మరో పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
‘‘ఐ యామ్ డెత్డ్ బంగారం’’ అంటూ మెగా డాటర్ తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అయితే నిహారిక తాను జిమ్ చేసి అలిసిపోయినట్లు ఈ పోస్ట్‌లో కనపడుతుంది. కానీ.. ఇది చూసిన నెటిజన్లు మాత్రం ఆ బంగారం ఎవరమ్మా అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో మరో సారి సోషల్ మీడియాలో నిహారిక హాట్ టాపిక్‌గా మారింది.
Read more:
బంగారం కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే?