Priya Prakash Varrier : బ్లూ బికినీలో సముద్రాన్నే హీటెక్కిస్తున్న బ్యూటీ

కాస్త సమయం చిక్కిందంటే చాలు విదేశాలకు చెక్కేస్తుంటారు సెలబ్రిటీలు. బీచ్, పబ్‌లంటూ ఎంజాయ్ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా కన్ను గీటి కుర్రాళ్లను కట్టేపడేసిన ప్రియా

Update: 2023-05-30 13:32 GMT
Priya Prakash Varrier : బ్లూ బికినీలో సముద్రాన్నే హీటెక్కిస్తున్న బ్యూటీ
  • whatsapp icon

దిశ, సినిమా: కాస్త సమయం చిక్కిందంటే చాలు విదేశాలకు చెక్కేస్తుంటారు సెలబ్రిటీలు. బీచ్, పబ్‌లంటూ ఎంజాయ్ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా కన్ను గీటి కుర్రాళ్లను కట్టేపడేసిన ప్రియా ప్రకాశ్‌ వారియర్ కూడా ఇలాంటి ఫొటోలే పంచుకుంది. వరుస ఆఫర్లు అందుకుంటున్నా.. ఆశించిన విజయాన్ని అందుకోలేక పోతున్న చిన్నది.. యూత్‌ను అట్రాక్ట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయింది. బ్లూ కలర్ బికినిలో సముద్రపు అలలపై తేలుతూ.. రిలాక్స్ అవుతున్న పిక్స్‌తో కేకపుట్టించింది. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read..

హాట్ ఫొటోలతో రెచ్చగొడుతున్న బేబమ్మ.. హద్దులు చెరిపేసిందా? 

Full View
Tags:    

Similar News