రాకేష్ మాస్టర్ మృతిపై ఆయన కూతరు షాకింగ్ కామెంట్స్?
ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ తెలియని వారు ఉండరు. ఇక ఆయన చనిపోయినప్పటి నుంచి తనకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆయన మృతిపై స్పందిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ తెలియని వారు ఉండరు. ఇక ఆయన చనిపోయినప్పటి నుంచి తనకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆయన మృతిపై స్పందిస్తున్నారు.
కాగా, తన తండ్రి రాకేష్ మాస్టర్ మరణంపై ఆయన కూతురు శ్రీజ సంచలన కామెంట్స్ చేసింది. మా నాన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె పేర్కొంది. నాన్న అనారోగ్యంతో చనిపోలేదు,వేరే కారణాలు ఉన్నాయనిపిస్తోంది. ఆయన చనిపోయారని తెలిసి షాక్ అయ్యా..నార్మల్‌గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అవయవాలన్నీ ఎందుకు దెబ్బతింటాయి? ఆయనకు షుగర్,ఎసిడిటీ ఉన్నాయి. రెగ్యులర్‌గా చెకప్‌కు వెళ్తారు. అవయవాలు దెబ్బతినే ఛాన్సే ఉంటే.. ఆ లక్షణాలు ముదుగానే తెలుస్తాయి కధా అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఇదే..