ఐఫాలో మెరిసిన అందాల తారలు (ఫోటోలు)

యూఏఈలోని అబుదాబిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ లో తారలు తలుక్కుమన్నారు.

Update: 2023-05-27 14:50 GMT
ఐఫాలో మెరిసిన అందాల తారలు (ఫోటోలు)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈలోని అబుదాబిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ లో తారలు తలుక్కుమన్నారు. ఈ మేరకు వారంతా తమ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఫోటోలు పంచుకున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, శ్రుతిహసన్, మంచులక్ష్మీ, అరియానా, శ్రద్ధాదాస్, ప్రగ్యాజైస్వాల్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, అషురెడ్డితో పలువురు భామలు ట్రెండీ లుక్ తో అలరించారు. వైట్ కలర్ గౌన్‌తో రకుల్ ప్రీత్ సింగ్ ఓ బిల్డింగ్‌పై నుంచొని ఫోజ్ ఇచ్చారు. శృతి హసన్ నలుపురంగు గౌనులో మెరిశారు. ఈ ఫోటోలుపై మీరూ ఓ లుక్ వేయండి మరి.. 

Full View

Full View

Full View

Full View

Full View


Tags:    

Similar News