తల్లి అయినా తగ్గేదేలా అంటున్న Pranitha.. మొత్తం చూపించేసిందిగా
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కాస్త సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలను ఆరబోస్తుంది. నిత్యం గ్లామర్ షోలతో బౌండరీలు బ్రేక్ చేస్తుంది.
తాజాగా, ప్రణీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో హాట్ థైస్ కనిపించేలా బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. బెంగళూరు సైమా ప్రెస్ మీట్ కి హాజరైన ప్రణీత సుభాష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్ కలర్ డిజైనర్ వేర్ ధరించి అమ్మడు థైస్ హైలెట్ అయ్యేలా బోల్డ్ ఫోజుల్లో కుర్రకారు మైండ్ బ్లాక్ చేసిందనే చెప్పాలి. దీంతో అది చూసిన నెటిజన్లు బార్బీ గర్ల్‌లా ఉన్నారంటూ కామెట్లు చేస్తున్నారు.
Also Read: ‘Guntur Kaaram’ నుంచి ఫైట్ మాస్టర్‌లు కూడా తప్పుకున్నారా?