ఎల్లో కలర్ నెట్టెడ్ శారీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ వయ్యారాలతో హీరోయిన్ కాజల్.. ఫోటోలు వైరల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-06-04 07:56 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ లో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని, బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలో కాజల్ అగర్వాల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘సత్యభామ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రకారు మతి పోగొడుతుంది.

తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిలో భాగంగా ఎల్లో కలర్ పలుచటి చీర ధరించి ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అది చూసిన నెటిజన్లు డిఫరెంట్‌గా.. ఇన్‌డైరెక్ట్‌గా కూటమి గెలుస్తుందని చెప్పడానికి ఎల్లో శారీ వేసుకున్నారు కదా అని కామెంట్ చేస్తున్నారు. మరి మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి.


Similar News