విడాకులపై స్పందించిన Hero Srikanth.. క్లారిటి ఇదే!

ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల న్యూస్ తెగ వైరల్ అవుతుంది. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి, ఆ హీరోయిన్ విడాకులు తీసుకుంటుంది.

Update: 2022-11-22 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల న్యూస్ తెగ వైరల్ అవుతుంది. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి, ఆ హీరోయిన్ విడాకులు తీసుకుంటుంది. వీరి మధ్య ఏడబాటు మొదలైంది అంటూ చాలా వార్తలు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే హీరో శ్రీకాంత్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా దీనిపై శ్రీకాంత్ స్పందిస్తూ,విడాకులపై క్లారిటీ ఇచ్చారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రస్తుతం చాలా షూటింగ్‌లతో చాలా బిజీగా ఉన్నామని, మేము ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని, కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి: అదిరిపోయిన 'Waltair Veerayya ' ప్రోమో సాంగ్.. బాస్‌తో మాస్ మహారాజ్ చిందులు! 

Tags:    

Similar News