Actress Hema: నటి సురేఖ వాణిపై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ!

Actress Hema Comments On Actress Surekha Vani and her Daughter| టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న నటులలో సురేఖ వాణి, హేమ ఒకరు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మట్లాడిన నటి హేమ.. సురేఖవాణిపై సంచలన వ్యాఖ్యలు

Update: 2022-08-11 09:29 GMT

దిశ, సినిమా : Actress Hema Comments On Actress Surekha Vani and her Daughter| టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న నటులలో సురేఖ వాణి, హేమ ఒకరు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మట్లాడిన నటి హేమ.. సురేఖవాణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఈషా, సురేఖ కూతురు సుప్రీత బెస్ట్ ఫ్రెండ్స్ అయినందున వారిని విడదీసేందుకు సురేఖ.. ఆమె కూతురుని స్కూల్ కూడా మాన్పించేసిందని తెలిపింది. అంతేకాదు 'నేను షూటింగ్‌లో ఉన్నపుడు లొకేషన్‌లో నా గురించి  వేరే వాళ్లకు బ్యాడ్‌గా చెప్పేది' అని అందుకోసమే సురేఖకు దూరంగా ఉన్నానంటూ హేమ చెప్పుకొచ్చింది. 

'భోలా' మూవీ సెట్స్‌‌లో గాయపడిన హీరోయిన్ టబు.. 

Tags:    

Similar News