దేవర చిత్రంతో జాన్వీ కపూర్ హాట్‌స్టిల్స్ చూశారా?
దేవర చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ చిత్రంలో తంగం పాత్రలో తన హాట్‌గ్లామర్‌తో కుర్రకారు హృదయాలను దోచేసింది ఈ అందాల భామ.
దేవర చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ చిత్రంలో తంగం పాత్రలో తన హాట్‌గ్లామర్‌తో కుర్రకారు హృదయాలను దోచేసింది ఈ అందాల భామ. తనకు కాబోయే వాడు వీరుడు... శూరుడు అవ్వాలని.. అలాంటి వాడినే చేసుకుంటూ అంటూ దేవరలో క్యూట్‌గా డైలాగ్‌లు చెబుతూ అలరించిన జాన్వీకపూర్ తెలుగులో మరిన్ని చిత్రాలు అంగీకరించింది. కాగా దేవర చిత్రంలోని జాన్వీ ఫోటోలు కొన్ని మీకోసం