బిగ్ బాస్ 7లోకి బుల్లితెర ఫేమస్ హీరో?
బిగ్ బాస్ 7 కొన్ని రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సీజన్‌లో వచ్చే కంటెస్టెంట్‌ల గురించి అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఈ షోలో రష్మి, సుధీర్, ప్రదీప్ పార్టిసిపేట్
దిశ, వెబ్‌డెస్క్ :బిగ్ బాస్ 7 కొన్ని రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సీజన్‌లో వచ్చే కంటెస్టెంట్‌ల గురించి అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఈ షోలో రష్మి, సుధీర్, ప్రదీప్ పార్టిసిపేట్చేబిగ్ బాస్ 7 కొన్ని రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సీజన్‌లో వచ్చే కంటెస్టెంట్‌ల గురించి అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఈ షోలో రష్మి, సుధీర్, ప్రదీప్ పార్టిసిపేట్యనున్నట్లు వార్తలు వినిపించాయి. కాగా, మరో బుల్లితెర హీరో పేరు వీరి ఖాతాలో చేరిపోయింది.
బుల్లితెరలో జానకి కనగనలేదు సీరియల్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి అమర్ దీప్. ఈ హీరో బిగ్ బాస్ 7కి కంటెస్టెంట్‌గా రానున్నట్లు.. అందులోను తన భార్యతో రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.. బుల్లితెర హీరోగా మంచి ప్రేక్షకు ఆదరణ పొందిన అమర్ దీప్ బిగ్ బాస్ లోకి వస్తే కచ్చితంగా షో సక్సెస్ అవుతుందని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
అయితే దీనిపై అమర్ దీప్ క్లారిటీ ఇచ్చాడు. నేను బిగ్ బాస్‌కు వెళ్తున్నట్లు చాలా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నా చేతుల్లో ఏం లేదు,అది మా స్టార్ మా ఇష్టం. ప్రస్తుతం నేను సీరియల్ తో బిజీగా ఉన్నాను.. మరి మా ఛానల్ నన్ను బిగ్ బాస్ కు పంపిస్తుందో లేదో చూడాలి. నేను బిగ్ బాస్ వెళ్లడం అనేది వారి నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది అంటూ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి: ‘మీటర్’ ట్రైలర్ రిలీజ్.. దుమ్ము రేపిన కిరణ్ అబ్బవరం