Double ismart Movie: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టాక్ బాగున్నా.. ఫస్ట్ వీక్ అంతేనా కలెక్ట్ చేసింది?

ఫస్ట్ వీక్ అంతేనా కలెక్ట్ చేసింది

Update: 2024-08-22 13:10 GMT

దిశ, సినిమా : పూరీ జగన్నాథ్ , రామ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం మనకీ తెలిసిందే. ఇప్పుడు వాటికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ రాబోతుంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సంజయ్ దత్ నెగటివ్ రోల్లో అద్భుతంగ నటించాడు. టీజర్, ట్రైలర్ వంటి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ పాటలైతే యూత్ ని బాగా అలరించాయి. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది.. కానీ, కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. హాలిడే కూడా కలిసి రావడంతో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కానీ, రెండో రోజు నుంచి పూర్తిగా డల్ అయ్యాయి. ఒకసారి మొదటి వరం కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 03.75 CR

సీడెడ్ - 01.35 CR

ఉత్తరాంధ్ర - 01.14 CR

ఈస్ట్ - 0.73 CR

వెస్ట్ - 0.42 CR

గుంటూరు - 0.93 CR

కృష్ణా - 0.59 CR

నెల్లూరు - 0.32 CR

ఏపీ + తెలంగాణ (టోటల్) - 09.23 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.95 CR

ఓవర్సీస్ - 0.78 CR

వరల్డ్ వైడ్ (టోటల్) -10.96 CR

Tags:    

Similar News