రామ్ చరణ్ కంటే వయసులో ఉపాసన ఎంత పెద్దదో తెలుసా?

మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2012లో ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్. ఇక పెళ్లైన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరు త్వరలో పండంటి బిడ్డకు

Update: 2023-04-05 10:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2012లో ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్. ఇక పెళ్లైన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరు త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.కాగా, వీరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలిస్తే షాక్ అవుతారంటూ నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో నాలుగు సంవత్సరాలు పెద్దదంట. ఇక వీరు వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకొని, తమ ప్రేమను నిరూపిస్తున్నారు. కాగా త్వరలో ఉపసాన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా దుబాయ్‌లో ఉపాసన బేబీ షవర్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more:

‘పఠాన్2’లో ఇండియన్ రా ఏజెంట్‌‌గా రామ్ చరణ్?

తల్లి కాబోతున్న మెగా డాటర్ నిహారిక?

Tags:    

Similar News