ఉపాసన డెలవరీకి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసనలకు జూన్ 20 మంగళ వారం రోజున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇంటికి వారసురాలు రావడంతో ఆ ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంది.అయితే ఉపాసన డెలవరీ

Update: 2023-06-29 07:41 GMT
ఉపాసన డెలవరీకి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో తెలుసా?
  • whatsapp icon

దిశ, వెబ్‌ డెస్క్ : రామ్ చరణ్, ఉపాసనలకు జూన్ 20 మంగళ వారం రోజున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇంటికి వారసురాలు రావడంతో ఆ ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంది.అయితే ఉపాసన డెలవరీ అయ్యాక చాలా వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఉపాసన డెలవరీ అపోలోఆసుపత్రిలో జరిగింది. ఇక ఆ ఆసుపత్రికి ఆమె తాతగారే చైర్ పర్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

దీంతో ఉపాసన డెలవరీ ఒక్కరూపాయి ఖర్చు లేకుండా అయిపోయింది అనుకుంటారు. కానీ,ఉపాసన డెలివరీ కోసం చాలా డబ్బులు ఖర్చు చేసిందట మెగా ఫ్యామిలీ. ఆమె హాస్పిటల్ లో ఎంటర్ అయిన మొదలు.. అత్తగారింటి మళ్ళీ వెళ్లే వరకు పూర్తి బాధ్యతను మెగా కుటుంబం తీసుకున్నదంట. ఉపాసన డెలవరీకి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంట మెగా ఫ్యామిలీ. తన కోసమే ఏకంగా ఒక ఫ్లోర్ కొనేశారంట. అలా చాలా జాగ్రత్తగా ఉపాసన డెలవరీ అయ్యిందంట.

Read More:  రామ్ చరణ్, ఉపాసనను పట్టించుకోకుండా.. ఆ విషయంలో చిరు సంచలన నిర్ణయం 

Tags:    

Similar News