నీ భార్యని నా పక్కలోకి పంపు.. అదో ఐటమ్’ స్టార్ హీరో భార్యపై డైరెక్టర్ చండాలమైన కామెంట్స్
మంచి కంటెంటున్న సినిమాలను తెరకెక్కించి.. జనాలను ఎంటర్టైన్ చేస్తూ.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్లు.
దిశ, సినిమా: మంచి కంటెంటున్న సినిమాలను తెరకెక్కించి.. జనాలను ఎంటర్టైన్ చేస్తూ.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్లు. అయితే పరిశ్రమలో కొంతమంది డైరెక్టర్లు మంచి మనసు కలిగినవారుంటే.. మరికొంతమంది వక్రబుద్ధిగలవారుంటారు. డబ్బు కోసం, సినిమాల్లో అవకాశాల కోసం కుర్రహీరోయిన్లు సైతం ముసలి దర్శకులతో ఎఫైర్ పెట్టుకుంటారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తుంటాయి. అయితే కష్ట కాలంలో ఎవరినైనా ఆదుకునే ఓ స్టార్ డైరెక్టర్ తన నోటి దూలతో ఒక స్టార్ హీరో సతీమణితో నీచంగా మాట్లాడాడట.
స్టార్టింగ్ నుంచే సినిమాల్లో ఆఫర్లు ఇస్తానంటూ అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేసే ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ నటుడి పరిస్థితి బాగోలేక డైరెక్టర్ ఇంటికెళ్లి.. నాకు సినిమాల్లో అవకాశం ఇవ్వమని అడిగారట. దీంతో ఆ దర్శకుడు నీ వైఫ్ ను నా పక్కలోకి పంపు.. అది ఎలాగు ఓ ఐటమ్ గర్ల్ అని చాలా చెండాలంగా మాట్లాడంతో.. ఎంతో పరువు, మర్యాదలు ఉన్న ఆ హీరో ఈ డైరెక్టర్ కు చేతులెత్తి దండం పెట్టి.. ఇంతటి చండాలమైన మాటలు ఏ ఆడపిల్లపై మాట్లాకండి ఫ్లీజ్ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా చర్చించుకుంటున్నారు.