అల్లుడి సినిమా చూడకుండా.. లవర్ మూవీ చూసిన సీనియర్ హీరోయిన్.. తెరపైకి ఇల్లీగల్ రిలేషన్
సీనియర్ హీరోయిన్ డింపుల్ కపాడియా నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ డింపుల్ కపాడియా నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గతంలో హీరో సన్నీ డియోల్‌తో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ మెయింటెన్ చేస్తుందని రూమర్స్ రాగా.. ప్రస్తుతం ఆమె బిహేవియర్‌తో అది నిజమేనని అంటున్నారు నెటిజన్స్. సొంత కూతురిని ఇచ్చిన అల్లుడు అక్షయ్ కుమార్ ‘OMG 2’ చూడకుండా.. సన్నీ డియోల్ ‘గదర్ 2’ చూడటమే ఈ ఆరోపణలకు కారణం. కాగా సినిమాకు వెళ్లేటప్పుడు సన్ని మాదిరిగానే బ్లాక్ హ్యాట్, వైట్ షర్ట్ ధరించడం ట్రోలింగ్ డోస్ పెంచేలా చేసింది. ఇక ముంబై బాంద్రాలోని ఓ థియేటర్లో మూవీ చూసిన ఆమె.. పాపరాజీస్ క్వశ్చన్స్కు రియాక్ట్ కాకుండానే అక్కడి నుంచి స్పీడ్‌గా వెళ్లిపోయింది.
ఇవి కూడా చదవండి : కూతురి డ్యాన్స్‌ను రెప్పవాల్చకుండా చూసిన Vijay.. రేర్ వీడియో వైరల్