Super Star Krishna: ఇంట్లో గొడవలతోనే సూపర్ స్టార్ కృష్ణకు హార్ట్ ఎటాక్ వచ్చిందా?

టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ హార్ట్ ఎటాక్ రావడంతో కొద్ది గంటల క్రితం మరణించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం కృష్ణకు హార్ట్ ఎటాక్ రావడంతో కోడలు నమ్రత.. Latest Telugu News

Update: 2022-11-15 02:57 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ హార్ట్ ఎటాక్ రావడంతో కొద్ది గంటల క్రితం మరణించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం కృష్ణకు హార్ట్ ఎటాక్ రావడంతో కోడలు నమ్రత కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఘట్టమనేని ఇంట్లో వారం రోజులుగా ఏవో గొడవలు అవుతున్నాయట. కృష్ణకు ఆయన కుమారులు మహేష్ బాబు, నరేష్, కూతురు మంజులకు మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన డిప్రెషన్‌కు లోనవడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అది తెలుసుకున్న అభిమానులు ఘట్టమనేని ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

Read more:

1.సూపర్ స్టార్ కృష్ణ 100 రోజుల చిత్రాలు..

2.మహేశ్ అన్నా.. నీకే ఎందుకు ఇన్ని బాధలు? 

Tags:    

Similar News