Dhoomam OTT Release : ‘ధూమమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అప్‌డేట్..

పవన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన తాజా చిత్రం ‘ధూమమ్’.

Update: 2023-07-02 08:44 GMT

దిశ, సినిమా: పవన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన తాజా చిత్రం ‘ధూమమ్’. ఫహాద్ ఫాజిల్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. థియేటర్లో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సమాచారం ప్రకారం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో‌లో జూలై 21న విడుదల కానుంది. అయితే దీనిపై చిత్ర బృందం, అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More..

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ రిలీజ్‌ డేట్‌..  

Tags:    

Similar News