Das Ka Dhamki: దాస్ కా ధమ్కీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా?

కొత్త కథలతో మనలని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాడు.

Update: 2023-03-26 02:56 GMT
Das Ka Dhamki: దాస్ కా ధమ్కీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : విశ్వక్‌ సేన్‌ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. కొత్త కథలతో మనలని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ నటించిన సినిమా దాస్ కా ధమ్కీ. విశ్వక్ సేన్ సినీ కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని చెప్ప వచ్చు. ఉగాది కానుకగా ఉగాది కానుకగా సినిమా విడుదలైంది. " దాస్ కా ధమ్కీ" మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో

మొదటి రోజు - రూ. 3.06 Cr

రెండో రోజు.. రూ. 1.05 Cr

మూడో రోజు.. రూ. 1.02 Cr

కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో - రూ. 0. 76 L

ఓవర్సీస్ - 0. 97 లక్షలు. రాబట్టింది.

వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్ - రూ. 6.86 (రూ. 13.55కోట్ల గ్రాస్)

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాదించాలంటే రూ. 1.14 కోట్లను వసూలు చేయాలి.  

Tags:    

Similar News