K.Vishwanath మరణం తీరని లోటు : CM KCR

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల సీఏం కేసీఆర్ సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన

Update: 2023-02-03 01:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల సీఏం కేసీఆర్ సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని, ఆయన మరణం చాలా బాధకరం అంటూ పేర్కొన్నారు. అలాగే, విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

ఇవి కూడా చదవండి : బిగ్ బ్రేకింగ్.. కళాతపస్వి K.Vishwanath కన్నుమూత

Tags:    

Similar News