వామ్మో.. నేను అలిసిపోయా.. ఇక నా వల్ల కాదంటూ హనీమూన్ మధ్యలోనే వచ్చిన హీరో ఎవరో తెలుసా..?
దిశ, వెబ్ డెస్క్: పై హెడ్ లైన్ చదవగానే మీకు ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని ఉందా?...Cinema news
దిశ, వెబ్ డెస్క్: పై హెడ్ లైన్ చదవగానే మీకు ఆ హీరో ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే, కాస్త ఇది చదవండి ఆ హీరో ఎవరో మీకే తెలిసిపోతుంది. వాహ్.. అంటూ మీరే ఆశ్చర్యపోతారు. అయితే, సాధారణంగా పెళ్లయ్యాక జంటలు హనీమూన్ కు వెళ్తుంటాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే, ప్రముఖ హీరో, హీరోయిన్ అజయ్ దేవగన్-కాజల్ ఇప్పటికీ ఆదర్శ దంపతులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, వీరు పెళ్లికి ముందే హనీమూన్ కు ప్లాన్ వేసుకుని ట్రిప్పుకు వెళ్లారంట.
అయితే, ఏదో తప్పు చేయడానికి కాదు.. సరదగా వరల్డ్ ను చుట్టొద్దామని వీళ్లు వెళ్లారంట. అయితే, టూర్ కు వెళ్లి 41వ రోజు వరకు ఇద్దరు కలిసి అంతా బాగా తిరుగుతూ ఎంజాయ్ చేశారంట. ఈ క్రమంలో 41వ రోజు అజయ్ బాగా అలిసిపోయాడంట. ఈ క్రమంలో అతడికి ఆమె సూచన చేసిందంట. రేపు ఇండియాకు తిరిగి వెళ్దాం. రెస్ట్ తీసుకో అని చెప్పిదంట. దీంతో అతను వామ్మె.. ఇక నా వల్ల కాదు.. తిరిగి తిరిగి నేను బాగా అలిసిపోయాను.. నిన్ను వదిలేసి నేను వెళ్లిపోతాను.. కావాలంటే నువ్ రేపు రా అని చెప్పాడంట. ఆ సమయంలో ఆమె ఓకే చెప్పకపోతే ఆయన కాజల్ ను విడిచి పారిపోయేవాడంట. ఈ విషయాన్ని కాజల్ ఓ ఇంటర్ప్యూలో చెప్పుకొచ్చిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.