సీన్ షూట్ చేస్తున్నట్లు లేదు.. ఆయనతో కిందా మీద పడుతూ రొమాన్స్ ఎంజాయ్ చేస్తున్నట్లుంది.. ఖుషి వీడియో లీక్

ఈ మధ్య సీరియల్స్ సినిమాలకు మించిన రొమాన్స్ అందిస్తున్నాయి. లీడ్ కాస్ట్ మధ్య హై లెవల్ కెమిస్ట్రీ సెట్ చేస్తున్నారు మేకర్స్.

Update: 2024-08-03 10:41 GMT

దిశ, సినిమా: ఈ మధ్య సీరియల్స్ సినిమాలకు మించిన రొమాన్స్ అందిస్తున్నాయి. లీడ్ కాస్ట్ మధ్య హై లెవల్ కెమిస్ట్రీ సెట్ చేస్తున్నారు మేకర్స్. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు మొహమాటపడేలా చిత్రీకరిస్తున్నారు. కాగా ఓ సీరియల్ షూటింగ్ కు సంబంధించిన బీటీఎస్ వీడియో ఒకటి వైరల్ అవుతుండగా.. తమ లైఫ్ లో ఇలాంటి సన్నివేశాలు ఎందుకుండవని ఫీల్ అయిపోతున్నారు నెటిజన్లు. అక్కడ నటీనటులు చాలా కంఫర్ట్ గా ఉన్నారని.. ఎన్నిసార్లు టేక్ తీసుకున్నా పర్లేదని, తమకు హ్యాపీగా ఉందని అనుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే ఓ హిందీ ఛానెల్ లో ప్రసారమయ్యే ప్రముఖ సీరియల్ కు మంచి టీఆర్పీ రేటింగ్ ఉంది. ఇందులో ఖుషి దుబే హీరోయిన్ కాగా కో స్టార్ తో రొమాంటిక్ సీన్ చిత్రీకరణ జరుగుతుంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ సన్నివేశం ప్రసారం కాగా ఇందుకు సంబంధించిన షూటింగ్ వీడియో ఆన్లైన్ లో లీక్ అయింది. ఇందులో నటీనటులు ఒకరి మీద ఒకరు పడుతూ దొర్లుతూ వెళ్ళాలి. అయితే ఈ సీన్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ రీషూట్ చేయాల్సి రాగా నెటిజన్లు డిఫరెంట్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

Tags:    

Similar News