Bollywoood: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన బాలీవుడ్ హీరోయిన్స్?

సౌత్ సినిమాలు చేయాలంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ ఆగి ఆచి తూచి ఆలోచించి అడుగు వేసే వాళ్లు.

Update: 2023-04-01 03:02 GMT

దిశ, వెబ్ డెస్క్: సౌత్ సినిమాలు చేయాలంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ ఆగి ఆచి తూచి ఆలోచించి అడుగు వేసే వాళ్లు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు ఇచ్చిన వాళ్లు మాత్రం లైట్ తీసుకునే వారు. ఒకప్పుడు తెలుగు సినిమాలంటే నో చెప్పిన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు మాత్రం సిద్దమే అంటున్నారు. భరత్ అనే నేను సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కియారా అద్వానీ.. ప్రస్తుతం RC 15 లో నటిస్తుంది. ఈ సినిమాకి అక్షరాల రూ. 4 కోట్లు తీసుకుంటుందట. ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాలో నటించేందుకు జాన్వీ రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

ఇవి కూడా చదవండి:  ఆస్తులన్నీ అమ్మేసి రెండో పెళ్లి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భార్య?

Tags:    

Similar News