Karan Johar బయోపిక్‌.. హీరోగా Ranveer Singh ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కరణ్ జోహార్.

Update: 2022-12-05 13:23 GMT
Karan Johar బయోపిక్‌.. హీరోగా Ranveer Singh ?
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కరణ్ జోహార్. అయితే పలు టాక్ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన బయోపిక్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ తన జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతుందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'ఎప్పటినుంచో నా బయోపిక్‌ తీయాలని కోరిక. నా కథకు రణవీర్ సింగ్ సరిపోతాడు. కచ్చితంగా అతడినే హీరోగా పెడతా' అని చెప్పాడు. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

READ MORE

అవును.. ఆ హీరోయిన్ తండ్రి, అమీర్ ఖాన్ ఫాదర్ ఒకరే 

Tags:    

Similar News