కామంతో కవ్విస్తున్న నటి.. అందాలన్నీ ఆరుబయటే..

బోల్డ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తన అందచందాలతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న 'ఫిల్మ్ ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్' అవార్డ్ ఫంక్షన్.. Latest Telugu News

Update: 2022-11-22 08:19 GMT

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తన అందచందాలతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న 'ఫిల్మ్ ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్' అవార్డ్ ఫంక్షన్ కోసం వైట్ అండ్ వైట్ గౌన్‌ ధరించి మ్యాచింగ్ వైట్ హీల్స్‌ వేసుకుంది. దాదాపు అర్ధ నగ్న ప్రదర్శన చేసిన ఆమె.. ఈ మేరకు లాంగ్ వైట్ హీల్స్, డ్రెస్సింగ్‌తో మనోహరంగా కనిపించిన ఆమె ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ 'ఈ బ్యూట్‌లో గెలవడం నాకెంతో అనుభూతినిచ్చింది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై అభిమానులు తన గ్లామర్‌ను పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 'భూమి నీ అవతారాన్ని చూసి విస్మయం చెందాం. మీకు ఫ్యాషన్ డ్రెస్‌లు సెట్ కావు. లస్ట్ స్టోరీస్ క్యారెక్టర్లలోనే బాగా కనిపిస్తారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆమె నటించిన క్రైమ్- కామెడీ 'గోవింద నామ్ మేరా' డిసెంబర్ 16, 2022న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Read More: మరో లెవల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో 'Avatar 2' ట్రైలర్

Read More: యవ్వనం పొందేందుకు పక్షవాతం సాయపడొచ్చు : కొత్త పరిశోధన!


Similar News