తండ్రి పవన్ కళ్యాణ్‌ను దూరం పెడుతున్న అకీరా.. అసలు కారణం ఏంటంటే..
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లవ్ మ్యారేజ్ చేసుకొని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం తెలిసిందే.
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లవ్ మ్యారేజ్ చేసుకొని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం తెలిసిందే. అయితే వీరికి పెళ్లి కాకముందే కొడుకు అకిరా నందన్ జన్మించాడు. అయితే అకిరా ఎప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఫంక్షన్‌లోనూ అతను కనిపించలేదు. కాగా పవన్ నుంచి విడిపోయిన రేణు దేశాయ్ మాటలు విని అకిరా తండ్రిని, తండ్రి కుటుంబాన్ని దూరం పెడుతున్నాడనే ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Read more :
‘పవన్ కల్యాణ్ కామాంధుడు, చాలా నీచమైన వ్యక్తి..’ కలకలం సృష్టిస్తోన్న నటి వాయిస్ రికార్డ్ ట్వీట్
Breaking: అక్కడి నుంచే పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్ర.. షెడ్యూల్ ఖరారు