ఆగని ట్రోలింగ్ అయినా ఏ మాత్రం తగ్గని అనసూయ.. ఈసారి ఏం చేసిందంటే?
యాంకర్ అనసూయ గత రెండు మూడు రోజుల నుంచి తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. హద్దులు దాటి తన అంద చందాలతో కుర్రకారును మాయ చేస్తోంది. తన పెళ్లి రోజు సందర్భంగా థాయ్ లాండ్ విహారానికి
దిశ, వెబ్‌డెస్క్ : యాంకర్ అనసూయ గత రెండు మూడు రోజుల నుంచి తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. హద్దులు దాటి తన అంద చందాలతో కుర్రకారును మాయ చేస్తోంది. తన పెళ్లి రోజు సందర్భంగా థాయ్ లాండ్ విహారానికి వెళ్లిన ఈ జంట అక్కడ బీచ్‌లో రెచ్చిపోయి, ఫొటో షూట్‌తో తమ అభిమానులకు మంచి విందు ఇస్తున్నారు. అయితే తన భర్తతో ఉన్న ఫొటోస్ను అనసూయ పోస్టు చేయగా, దానిపై వివిధరకలుగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికీ ట్రోల్స్ కంటిన్యూ అవుతున్నా.. ఈ ముద్దుగుమ్మ తగ్గేదే లేదు అంటూ మరో సారి బికినీలో దర్శనం ఇచ్చింది.
బ్యాక్‌లెస్ టాప్ ధరించి వెనకపీటుగా కొంటె చూపు చూస్తోంది. అయితే గత రెండ్రోజులతో కంపేర్ చేస్తే ఈ రోజు కాస్త గ్లామర్ డోస్ తగ్గించిందనే చెప్పారు. అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలన్నీ వైరల్ అవుతున్నాయి. మరో పక్క ఆమె ట్రోల్ చేస్తున్నారు.దీంతో ఆమెపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఏజ్‌లో ఏంటీ ఈ వేషాలు అంటూ తిట్టిపోస్తున్నారు.
Read more:
రోజురోజుకి మితిమీరుతున్న అనసూయ.. దారుణంగా బికినీలో బోల్డ్ షో (వీడియో)
మనమిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు కానీ.. భర్తపై యాంకర్ అనసూయ షాకింగ్ పోస్ట్
బీచ్‌లో పబ్లిక్‌గా రెచ్చిపోయిన అనసూయ.. లిఫ్ లాక్ కిస్సులతో ఘాటు రొమాన్స్
బర్రెకు బంగారం దొరికినట్టుంది.. అనసూయ భర్తపై దారుణంగా ట్రోల్స్
Anasuya :వైట్ బికినీలో రెచ్చిపోతున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫొటోస్